Electronics ITEMS

World Blood Donors Day, theme for world blood donor day 2020

   Techieride special  ప్రపంచ రక్తదాతల దినోత్సవం. 

 
 TechieRide: Blood Donation Donor day


రక్తదానం చేయటం వలన ఇంకొకరికి జీవితాన్ని ప్రసాదించినవాళ్లము అవుతాము. రక్తం ఇవ్వడం వల్ల తీసుకున్నవాళ్లకే కాకుండా ఇచ్చిన వాళ్ళకి కూడా లాభమే. రక్త దానం చేయటం వలన శరీరంలో కొత్త రక్తం రావటానికి, కొలెస్ట్రాల్ తగ్గటానికి కూడా ఆస్కారం ఉంది.

Image by OpenClipart-Vectors from Pixabay 

అర్హతలు -- జాగ్రత్తలు:

రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి, 18 నుండి 60 యేళ్ళ స్త్రీ, పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును, రక్తదాత 45 కేజీ బరువు పైబడి ఉండాలిసాధారణ స్థాయిలొ బి.పి, షుగరు ఉండాలి, మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు, అంటే రక్తం ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరు ఇవ్వవచ్చు. రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు, తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు,

స్త్రీలు రుతుక్రమము లోను, గర్భము ధరించిన నుండి, బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు. 350 ml - 450 ml వరకు రక్తాన్ని తీసుకుంటారు. ప్లేట్లెట్స్ ప్రతీ 15 రోజులకోసారి ఇవ్వవచ్చు. ఒకసారి రక్తం ఇచ్చినవాళ్ళు ప్లేట్లెట్స్ ఇవ్వదలుచుకుంటే కనీసం ఒక నెల వ్యత్యాసం ఉండాలి.

Valloju Naveen Kumar donating Blood (organizer)


పరిస్థితులు: ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్ల మీద జరిగుతున్న ప్రమాదాలకు, మారిన జీవన విధానం వలన మనం తింటున్న తిండికి వస్తున్న పలు రోగాలకు (డెంగ్యూ, లుకెమియా, మొదలుగున్నవి) చాలా రక్తం అవసరము అవుతుంది. కానీ రక్తం ఇవ్వడానికి వాలంటీర్లు ఎక్కువగా ముందుకు రావడం లేదు, దాని వలన చాలా మంది సరైన సమయానికి రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారు.

 

రక్తం ఫ్యాక్టరీలలోనో లేదా వేరే చోట సృష్టించబడదు

సాటి మనుషులే మానవత్వంతో ముందుకు వస్తేగాని, వాళ్ళ ఇంటివాల్లో లేక దెగ్గరివాల్లో త్వరగా స్పందించి రక్త దానం చేస్తే కొంత వరకు లోటును భర్తీ చేయవచ్చు. మనం మన జీవన శైలి, తినే ఆహారం మార్చుకుంటే చాలావరకు రోగాలబారిన పడకుండా, దాని వలన రక్తం ఎక్కించే అవసరం లేకుండా చేయవచ్చు.On the event of World blood donor day, We would like to thank every blood donor of our group


అప్పట్లో
యాక్సిడేంటో, లేక ఏదన్నా పెద్ద సర్జరీ జరిగినప్పుడో లేక అత్యవసరమైన పరిస్థితులల్లో మాత్రమే రక్తం ఎక్కించేవారు. కానీ ఇప్పుడు తింటున్న రసాయన తుల్యమైన, కలుషితమైన ఆహారపు అలవాట్ల వలన త్వరగా జబ్బుపడుతున్నారు. దాని వలన శరీరము బలహీనమై రక్తం ఎక్కువగా అవసరం అవుతుంది. డాక్టర్లు కూడా మొదటిగా రక్తం ఎక్కించడానికే సూచన ఇస్తున్నారు.

 

ఒక్కొక్కసారి ఒక్క పేషెంట్ కు 3 నుండి 15 యూనిట్స్ వరకు రక్తం కావాల్సి వస్తుంది. అంటే ముగ్గురి నుండి పదిహేను మంది వలంటీర్సు దొరకాలంటే అతి కష్టంగా మారుతుంది. కొన్ని స్వచ్చంధ సంస్థలు రక్త దానం చేయటంలో ముందుకు వస్తున్నారు.


Appreciating thing is women coming forward to donate blood
Theme for world blood donor day 2018

The theme of this year's campaign is blood donation as an act of solidarity. It highlights the fundamental human values of altruism, respect, empathy, and kindness which underline and sustain voluntary unpaid blood donation systems. We have adopted the slogan, “Be there for someone else. Give blood.

Theme for world blood donor day 2019

Safe blood for all

 The theme for 2019 is 'Safe blood for all' to raise awareness of the universal need for safe blood in the delivery of health care and the crucial roles that voluntary donations play in achieving the goal of universal health coverage

 Theme for World Blood Donor Day 2020:

The theme for Blood Donor Day 2020 is "Blood donation and universal access to safe blood transfusion" to achieve universal health coverage. The slogan for the campaign is "Safe blood for all" to raise awareness about the universal need for safe blood in the delivery of health care

Blood donation weight requirement in some countries is at least 50 kg or 110 lbs.

 Blood donation Age some countries are aged between 18 and 65 years.


Can you donate blood if you have tattoos?

Yes, you can.

If you got a tattoo in the last twelve months and it was applied by a state-regulated entity, which uses sterile needles and ink that is not reused—and you meet all donor eligibility requirements—you can donate blood. Good news…California is a state that regulates tattoo shops.

How often can you donate blood?

Most people can donate whole blood every 56 days. This is the most common type of blood donation.

Most people can donate red blood cells every 112 days.

You can typically donate platelets once every 7 days, up to 24 times a year.

You can typically donate plasma every 28 days, up to 13 times a year


టెక్కిరైడ్:
అప్పుడే మా ఆర్గనైజేషన్ (టెక్కిరైడ్) లో కూడా ఆలోచన మొదలైంది, మనం కూడా మన సంస్థ నుండి ఎందుకు రక్త దానం చేయకూడదు అని 2016 సంవత్సరంలో బీజం పడింది. అలా అనుకోవడమే తడవు టెక్కిరైడ్ సంస్థ వ్యవస్థాపకుడు రఘు శ్రీరామ కవచం, బ్లడ్ గ్రూప్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ వల్లోజు ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యుల సహకారంతో రక్తదానం కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు సుమారుగా 200 పైచిలుకు యూనిట్స్ రక్తం స్వచ్చందంగా దానం చేయటం జరిగింది. ఇంకా ఎంతో మంది గ్రూప్ సభ్యులు పగలు రాత్రీ తేడాలేకుండా రక్తదానం చేయటంలో ముందుంటున్నారు.

అన్ని దానాల కన్నా..  రక్తదానం మిన్న

మా ఆర్గనైజేషన్ పేరు టెక్కిరైడ్, స్వచ్చంధ సంస్థ, హైదరాబాద్ కార్ పూలింగ్ తో మొదలై ప్రభుత్వ పాఠశాల పిల్లలకు తోడ్పాటు అందిస్తూ, వారి భవిష్యత్తుకు సూచనలు ఇస్తూ, రక్తదానం, చెట్ల పెంపకం మరియు ఇంకుడు గుంతలు, పాలిథిన్ నివారణపై అవగాహన కల్పిస్తూ... ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.


ఎవరైనా సంప్రదించాలంటే

 Ph.No  95811 66626 

Hyderabad, Telangana, India.

 http://techieride.in/  

 https://www.facebook.com/techieride

  https://www.facebook.com/hyd.techieride

https://visitbeautiindia.blogspot.com/2020/07/my-blood-donations.html


రక్తదానం చేయండి... ప్రాణ దాతలు కండి


Thanks 

Goutham Takur

http://www.guruteachings1.com/

Post a Comment

16 Comments

 1. Nice article, without our member participation this is not possible, thanks to every donor and participants.

  ReplyDelete
 2. Good job by Blood Donors & Coordinator..

  ReplyDelete
 3. I think this is the best donation to humankind, good job techiride team & all blood donars

  ReplyDelete
 4. Life saving support by all techieride members, keep it up.Thank you all from bottom of heart 🙏🙏

  ReplyDelete
 5. Thanks to the doners....you are saving lives....

  ReplyDelete
 6. Good job. Need more such good positive actions to get change in the society. Grate gesture guys, keepup the good work.

  ReplyDelete
 7. 👍మీ టీమ్ చేస్తున్న స్వచ్చంద కార్యక్రమాలు అద్భుతం...మీ work life, family life తో పాటుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం...really Hatsoff.👌👌

  ReplyDelete
 8. Useful article... Donors are real heroes

  ReplyDelete
 9. Blood donation is good service .it is useful article.

  ReplyDelete
  Replies
  1. Theme for world blood donor day 2018

   The theme of this year's campaign is blood donation as an act of solidarity. It highlights the fundamental human values of altruism, respect, empathy, and kindness which underline and sustain voluntary unpaid blood donation systems. We have adopted the slogan, “Be there for someone else. Give blood.

   Theme for world blood donor day 2019

   Safe blood for all


   The theme for 2019 is 'Safe blood for all' to raise awareness of the universal need for safe blood in the delivery of health care and the crucial roles that voluntary donations play in achieving the goal of universal health coverage

   Theme for World Blood Donor Day 2020:

   The theme for Blood Donor Day 2020 is "Blood donation and universal access to safe blood transfusion" to achieve universal health coverage. The slogan for the campaign is "Safe blood for all" to raise awareness about the universal need for safe blood in the delivery of health care

   Delete

Hello readers please share you are opinion about this article as a comment