Electronics ITEMS

DESI leaf plates దేశీ విస్తరాకులు For Bulk Orders

      DESI leaf plates దేశీ విస్తరాకులు 



Desi leaf plates eco-friendly
Desi leaf plates Eco-Friendly



*🍃దేశీ విస్తరాకులు🍃*

*🍃DESI leaf plates🍃*


పర్యావరణ పరిరక్షణలో భాగంగామన సమాజం క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యాలనీ పరిరక్షించే సదుద్దేశంతో..,  మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశలో..

Desi leaf plates eco-friendly
Desi leaf plates Eco-friendly


తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా     *దేశీ విస్తరాకులు* *(DESI leaf plates)* పేరుతో 


    పర్యావరణ హిత *(Eco-friendly)* విస్తరాకులు

వివిధ సైజులలో తయారు చేయడం జరుగుతుంది.

మీ ఇంట జరిగే అన్ని కార్యక్రమాలలో, పెళ్లిళ్లు మరియు విందు వినోదాలలో  విస్తరాకులను వినియోగించి,

మీ బంధు మిత్రులకు మీరు ఆతిథ్యాన్నే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించాలని ఆశిస్తున్నాము.



తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతీ పట్టణంలో *దేశీ విస్తరాకులు (DESI leaf plates)* లభిస్తున్నాయి.

ఖరీదు ఎక్కువ అనుకోకుండా.. మన ఆరోగ్యానికి మించి కాదని గ్రహించి, క్యాన్సర్ కారకమైన ప్లాస్టిక్ ని వీలైనంతగా మీ జీవితాల్లో నుండి తరిమివేయడానికి ముందు అడుగు వేయండి.

Desi leaf plates eco-friendly



మీ ఆరోగ్యంతో పాటు మీ బంధుమిత్రుల ఆరోగ్యాన్నీ సంరక్షించే దిశలో ఆలోచించండి.

ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి *దేశీ విస్తరాకులనే వాడండి..!*


*మా వద్ద లభ్యమౌ విస్తరాకులు

16 inch table plate

14 inch buffe plate

10 inch tiffin plate

8 inch tiffin plate

3 inch Doppa


🍃🍃🍃🍃🍃🍃

*దేశీ విస్తరాకులు*

*DESI leaf plates*

🍃🍃🍃🍃🍃🍃

Contact for Bulk orders only:

*77027 52255*

*మంచిర్యాల, తెలంగాణ*

---- ••• ----


For Best Smart TVs visit the best blog
https://www.smarttvunder.com/

Post a Comment

0 Comments